🌎21వ శతాబ్దానికి స్వాగతం🌍

🌎21వ శతాబ్దానికి స్వాగతం🌍

📱మన ఫోన్లు..
వైర్‌లెస్

🌭మన వంటలు..
 ఫైర్‌లెస్

🚗మన కార్లు..
 కీలెస్

🍟మన తిండి..
 ఫ్యాట్‌లెస్

🚖టైర్లు..
ట్యూబ్‌లెస్

👗డ్రెస్సులు..
 స్లీవ్‌లెస్

💂యూత్..
 జాబ్‌లెస్

👲లీడర్లు..
షేమ్‌లెస్

😘రిలేషన్‌షిప్..
 మీనింగ్‌లెస్

😏యాటిట్యూడ్..
కేర్‌లెస్

📖ఎడ్యుకేషన్..
 వ్యాల్యూలెస్

😍ఫీలింగ్స్..
హార్ట్‌లెస్

ఎందుకంటే
ఇది మొబైల్ వరల్డ్.! 📲

మొబైల్ వచ్చింది..
కెమెరా పోయింది.📸

మొబైల్ వచ్చింది..
వాచ్ పోయింది.⌚

మొబైల్ వచ్చింది..
టార్చ్ పోయింది.🔦

మొబైల్ వచ్చింది..
 రేడియో పోయింది.📻

మొబైల్ వచ్చింది..
 ఎంపీ3 పాటలు పోయాయి.💿

మొబైల్ వచ్చింది..
 అక్షరాలు పోయాయి.🔡

మొబైల్ వచ్చింది..
 కంప్యూటర్ పోయింది.💻

మొబైల్ వచ్చింది..
 మనశ్శాంతి పోయింది.😳

మనుషులు పిచ్చోళ్లవుతున్నారు..😖
 ఫోన్లు స్మార్ట్ అవుతున్నాయి📱

💟 📱 💟 ⌚ 💟 📱 💟

Comments