నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది డాళింగ్...



కనిపెట్టేశావా????????????...
బాయ్ ఫ్రెండ్: నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది డాళింగ్...
గాళ్ ఫ్రెండ్: ఎందుకు అలా ఫీల్ అవుతున్నావ్?
బాయ్ ఫ్రెండ్ : ఇంతకు ముందు నేను నిన్ను కిస్ చేస్తే, తన్మయత్వంతో కళ్ళు మూసుకునే దానివి.. ఇప్పుడు అలా చేయట్లేదు...
గాళ్ ఫ్రెండ్ : లాస్ట్ టైం అలా కళ్ళు మూసుకున్నందుకే నా పర్స్ లో 2000 కొట్టేశావ్ రా ఎదవా.. నీకు మళ్ళీ ఆ అవకాశం ఇవ్వదలచుకోలేదు మరి...

Comments