*మహా భారత్ Vs. భారత్*



      *మహా భారత్  Vs. భారత్*

ధుర్యోధనుడు & రాగుల్ గాందీ ... ఇద్దరికీ టేలెంట్ లేదు. అయినా కూడా,
వంశపారంపర్యంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

బీష్మ & అద్వానీ .... ఇద్దరికీ కిరీటం దక్కలేదు. గౌరవం దక్కింది.
కానీ జీవిత చరమాంకంలో నిస్సహాయులుగా మిగిలి పోయారు.

అర్జునుడు & నరేంద్ర మోదీ ... ఇద్దరూ నైపుణ్యం కలిగి, ధర్మ్మం పక్క నిలబడటం వల్ల,  అందలమెక్కినవారే....  కానీ ధర్మాన్ని పాటించడమెంత కష్టతరమో జ్ణానోదయమయింది ఇద్దరికీ.

కర్ణ & మన్మోహన్ సింగ్ .... ఇద్దరూ తెలివైన వాల్లే.  కానీ, అధర్మం వైపు వుండటం వల్ల
అధికారన్నెెప్పుడూ అనుభవించకపోయారు.

అభిమన్యుడు & కేజ్రివాల్ ... ... ఇద్దరూ యుద్దానికి కొత్తవారే.
శత్రువులు పన్నిన చక్రవ్యూహంనుండి బయటపడలేకపొయారు.

శఖుని & దిగ్విజయ్ సింగ్ ... ధర్మాధర్మాలను తుంగలోకినెట్టి, అడ్డదారుల్లోనైనా సరే,
తమ లీడర్స్ ని అధికారంలో చూడాలనుకున్నవారే

దృతరాష్ట్రుడు & సోనియా ... తమ సంతతి మీద విపరీత ప్రేమాభిమానాలతో,
గుడ్డివారిగా మిగిలిపోయారు.

*చివరాఖరిగా*.......

కృష్ణుడు & అబ్దుల్ కలాం .... వీళ్లంటే అందరికీ ఆదరాభిమానాలే. ఆరాద్య దైవాలే.
కానీ వీరు చెప్పిన నీతులూ ప్రవచనాలు ... ఎవరూ పాటించరు

Comments