ఇది క్రైమ్ న్యూస్ కాదు. హాట్ న్యూస్ కాదు.

ఇది క్రైమ్ న్యూస్ కాదు. హాట్ న్యూస్ కాదు. మన మన తరువాత తరాలకోసం న్యూస్...

★★చైనా వస్తువులను కొనటం ఎందుకు మానేయాలి★★

●●మనకోసం మనం(మన దేశం కోసం)ఏమి చేయడానికైనా సిద్ధం అనేవారికోసమే ఈ పోస్ట్●●

★ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏం కావాలండీ... సైన్యం/ ఆయుధాలు/వాహనాలు/యుద్ధ విమానాలు/ బాంబులు ముఖ్యంగా ఆ దేశాన్ని నాశనం చేయాలన్న కసి వగైరా.... వగైరా....ఆంతే కదా....!!

★కానీ ఇవన్నీ సమకూర్చుకోవాలంటే మాత్రం డబ్బులు కావాలి..డబ్బులు వచ్చాక అన్నీ రెడీ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు యుద్ధం చేయవచ్చు.

★మీకు తెలుసు మన దేశాన్ని నాశనం చేయలనుకుంటున్న దేశాలు ఏంటో అవే అండి ""పాకిస్తాన్ అండ్ చైనా"" కానీ మీకు తెలియని ముఖ్య విషయం, మనమీద యుద్ధం చేయడానికి మనమే వారికీ డబ్బులు ఇస్తున్నాం...!

★అది ఎలాగో చెబుతా చూడండి....
తిండికి కూడా గతిలేని పాకిస్తాన్ కి "లక్ష కోట్ల" రూపాయలతో "చైనా౼పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్" కింద చైనా నుండి మన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా పాకిస్తాన్ వరకు హైవే నిర్మించాల్సిన అవసరం చైనాకు ఏమిటీ....?అది చాలదని ఆ హైవేకి లింక్ చేస్తూ పాకిస్థాన్లోని Gwadar Port ని నిర్మించింది ఫ్రీ గా.[గుజరాత్ కి దగ్గరగా ఉన్న పట్టణం అది]

★అంతగా అవసరం లేని "శ్రీలంక" కి౼బంగ్లాదేశ్" కి౼ "మయ్నమార్" కి౼"మాల్దీవ్స్"కి అందరికి ఫ్రీ గా పోర్టులు కట్టిస్తోంది చైనా(దాని పేరు String of Pearls and Maritime Silk Road)..తనకి ఆ అవసరం ఏంటి...? (గుర్తించుకొండి అవి అన్నీ మన చుట్టూ ఉన్న దేశాలు).

★ఎవరైనా ప్రశ్నిస్తే మేము వాళ్లతో వ్యాపారం చేసుకుంటున్నాం అంటొంది చైనా...
కానీ అసలు నిజం, కుట్రపూరిత నిజం ఏంటంటే బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో,అరేబియా సముద్రంలో తమ సైన్యాన్ని మొహరించడానికి.....
వ్యాపారానికి సైన్యం ఎందుకు అని ప్రశ్నిస్తే పడవలకు రక్షణ అని అబద్దాలు చెపుతోంది...!!(మన దేశం చుట్టూ ఉచ్చుబిగుస్తోంది)

★ చైనా ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము సరిహద్దులు దాటి 100 కిలో మీటర్లు మన దేశంలోపలికి వచ్చేసింది...మరి అందుకు మేమేం చేయాలి అని అడుగుతున్నారు కదూ...!ఒకే ఒక్క పని చెయండి....అది కూడా మీకు ఒక్క పైసా కూడా నష్టంలేని పని..."ప్రతీ చైనా దేశపు" వస్తువులను కొనడం మానేయండి.

■ఇదే మీరు నేను మన దేశానికి చేయదగిన గొప్ప త్యాగం■

★ఎందుకో తెలుసా వాడు కొనే ప్రతీ ఆయుధం మన డబ్బులతోనే(నీవు కొన్న వస్తువులపై వచ్చే లాభంతో)ఆ ఆయుధానికే నీవు బలికాబోయేది..

■అర్థం చేసుకోండి చైనా వస్తువులు కొనటంమానేయండి■

★అంతర్జాతీయ వ్యాపార నియమాల ప్రకారం మన దేశం ఆ దేశపు వస్తువుల్ని బ్యాన్ చేయకూడదు.కానీ ప్రజలు చెయ్యొచ్చు..!★

★చదువుకోని వారికి ఇవి అన్నీ అర్ధం కావు, చదువుకున్న నీవు కూడా మౌనంగా ఉంటే మనకి మరణమే గతి...!!

★★★దయచేసి దీనిని అందరికి చేరేలా చూడండి★★★

Comments