!!.జై శ్రీ రామ్.!.జై హనుమాన్.!!🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️అతులిత బలధామం స్వర్ణశైలభ దేహందనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం|సకలగుణ నిధానం వానరాణాం అధీశంరఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి||భావము:- ఎవరికీ సమానము రాని శక్తిని సొంతం చేసుకొని,బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి,ఙ్ఞానునలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.!!🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

!!.జై శ్రీ రామ్.!.జై హనుమాన్.!!
🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️

అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం
దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం|
సకలగుణ నిధానం వానరాణాం అధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి||

భావము:- ఎవరికీ సమానము రాని శక్తిని సొంతం చేసుకొని,బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి,ఙ్ఞానునలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన !!.జై శ్రీ రామ్.!.జై హనుమాన్.!!
🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️

అతులిత బలధామం స్వర్ణశైలభ దేహం
దనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం|
సకలగుణ నిధానం వానరాణాం అధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి||

భావము:- ఎవరికీ సమానము రాని శక్తిని సొంతం చేసుకొని,బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి,ఙ్ఞానునలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.!!
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹.!!
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

Comments