ఒక రోజు 108 కి ఒక కాల్ వచ్చింది..

ఒక రోజు 108 కి ఒక కాల్ వచ్చింది..
అవతలి వ్యక్తి: సార్ మా ఫ్రెండ్ ఇక్కడ బర్మింగ్ హాం రోడ్ లో సృహ తప్పి పడిపోయాడు.. తొందరగా రండి...
108 ఆపరేటర్: అలానే సర్..బర్మింగ్ హాం రోడ్ స్పెల్లింగ్ చెబుతారా కాస్త...
అంతే.. ఒక గంట సేపు అవతలి నుండి మాటల్లేవ్.. ఇక్కడి నుండి ఆపరేటర్ పాపం ' హలో'' హలో... అని మొత్తుకుంటూనే ఉన్నాడు...
అప్పుడు తీరిగ్గా అవతలి వ్యక్తి: అయ్యా, నాకు ఆ స్పెల్లింగ్ రాదు కానీ.. ఎలాగొలా వాడిని కష్టపడి ఎం. జి. రోడ్ వరకూ లాక్కొచ్చాను.. ఇప్పుడు ఎం.జి. రోడ్ స్పెల్లింగ్ వ్రాసుకోండి.. చెబుతాను...

Comments