భర్తని కూడా నమ్మాలి...
మహిళామండలితో కిట్టీ పార్టీకి వెళ్ళిన సుబ్బమ్మ .... అక్కడ జరుగుతున్న అష్టా గోష్టి లో పాల్గొని .... " భార్య ఇంట్లో లేనపుడు ... భర్తలు చేసే అల్లరి చిల్లరి పాడు పనుల మీద " ... ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడి ...... రచ్చ రచ్చ చేసి గోల గోల చేసారు
అదంతా పూర్రయ్యి ఇంటికి ..... రాత్రి వేళ వచ్చి .... నెమ్మదిగా తాళం తీసుకుని తిన్నగా పడకగదిలోకి వెళ్ళింది.
తీరా అక్కడ దుప్పటి కింద నాలుగు కాళ్ళు కనిపించేసరికి,
ఇంకేముందీ ..... మహిళామండలిలో చర్చించినవన్నీ ఒక్కో రీలూ ..... కళ్ల ముందు కదిలాడయి ....
ఇంకేముందీ ..... మహిళామండలిలో చర్చించినవన్నీ ఒక్కో రీలూ ..... కళ్ల ముందు కదిలాడయి ....
అంతే .... పూనకం వచ్చినట్లు.... వూగిపోతూ .... ఆవిడ చీపురు తెచ్చి ...... దుప్పటి మీద చితక బాదుడు బాదేసింది .......కోపం పట్టలేక.
అలసిపోయి .... ఆయాస పడుతూ .... ఏడుస్తూ బాల్కనీ లోకి వెళ్ళి ..... ఆక్షర్యంతో నిలబడి పోయింది .... విస్తుపోతూ ..... అక్కడ తన భర్త పేపరు చదువుతూ కనిపించాడు.
ఆమెను చూసిన భర్త : " హాయ్ డార్లింగ్ .... నీ గురించే ఎదురు చూస్తున్నా..... . ఊరునుంచి మీ అమ్మా నాన్నా వచ్చారు, అలసిపోయి ఉన్నారు కదా అని .... వాళ్లని మన గదిలో పడుకోమన్నాను"
So, మహిళా మండలి కబుర్లు అక్కడే వదిలేసి.....
భర్తని అప్పుడప్పుడూ నమ్మాలి కదా !!! ....
😝😂😝😀😝 😝😂😝😀😝 😝😂😝😀😝
Comments
Post a Comment