ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఈ ఔషదం పేరు చెప్పి మార్కేట్లో కోట్లు దండుకోవచ్చు. దీని ధర 545/- నిర్ణయించారు. అది 30 రోజులకు సరిపడ మందులు. వ్యాపారమే లక్షంగా చేసిఉంటే భవుషా ఈ ధర ఉండక పోవు . ఇది ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేసింది కాబట్టి అతి తక్కువ ధరతో పాటు ఈ ఔషదం కూడా తొందరగా అన్ని పరీక్షలు పూర్తిచేసుకొని ఫలితం సాధించిందని నా విశ్వాసం. ఏది ఏమైనా ఈ మందు కరోనా రోగులకు మంచిగా ఉపయోగపడి
Comments
Post a Comment