Posts

Imandi Ramarao Intresting Facts About Suhasini Maniratnam And Sobhan Babu Relation In Personal Life

దాసరి గారు రాసిన వీలునామా | Dasari Prabhu Facts About Dasari Narayana Rao Will | Telugu World

వాళ్లంతా ఇంటికి వచ్చి నాతో వేరే విధంగా బిహేవ్ చేసేవాళ్ళు - Pavithra Lokesh

చైనా యుద్ధ రహస్యాన్ని కూలం కుషంగా చెప్పిన డా.జయప్రకాశ్ నారాయణ | Dr.Jayaprakash Narayan Speeche

Indian Military is Amassing More Men and Material | as a precautionary Deployment at China Border

భారత్ - చైనా మధ్య యుద్ధ మేఘాలు : కవ్విస్తే కయ్యం తప్పదనే సంకేతాలు - TV9

Full Lockdown In Hyderabad..! LIVE || Spike In Coronavirus Cases - TV9 Exclusive

పివి నరసింహ రావు ఆస్తి ఎంత ఉందో తెలుసా? | PV Narasimha Rao Properties | Daughter Surabhi Vani Devi

RGV About His Wife & Love Story | Frankly with TNR | Celebrity Buzz with iDream | iDream Filmnagar

పెళ్లి అయినా సరే నీతో కలిసి ఉంటాను అన్నారు - Jeevitha || Heart To Heart With Swapna

పక్కింట్లో ఆ పని చేసానని.. నా భార్య ఏం చేసిందంటే..! | RGV Real Facts about His Wife | SumanTV Gold

పాక్ చైనాల కుతంత్రం: పీవోకే లో చైనా ఆర్మీ | India China Boarder issue | 10TV News

అమ్మాయితో నేను డేటింగ్ చేస్తే | #Ram Gopal Varma Hilarious Answers | #RGV Latest Interview | T World

KGF ను తలదన్నే బంగారం కుప్పం లో ఉందా ? - 30 Minutes

Big News Big Debate : మరోసారి రెచ్చిపోయిన Vallabhaneni Vamsi - TV9

కస్టడీకి అచ్చెన్నాయుడు

తెలంగాణలో కరోనా కల్లోలం :

వైసిపి ప్రభుత్వంపై ఉండవల్లి అరుణ్ కుమార్ విసుర్లు

నేపాల్ పీఎం కు మూడిందా..?

చైనాకు షాక్ Young & Dynamic Lt. Birol Das Who Punched Chinese Army Major

Breaks To Corona Tests In Hyderabad

వైసీపీలో రఘురామరాజు కథలు

మహమ్మారికి హాట్ స్పాట్ గా హైదరాబాద్

ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు: వంతెనపై నుంచి పడిన కుప్పకూలిన ట్యాంకర్ బోగీలు

****************అభ్యాసం****************మనం ఈ ప్రపంచంలో ఏది నేర్చుకోవాలన్నా అభ్యాసం తప్పనిసరి. పుట్టిన పిల్లవాడు తల్లి దగ్గర పాలు త్రాగడం దగ్గరనుండి ముసలివాడైనాక మనవలతో ఆడుకోవడం వరకు ప్రతిరోజూ ఎన్నో విద్యలను అభ్యసిస్తూనే ఉంటాడు. అలాగే నీవెవరో, నీ అసలు స్వరూపం ఏమిటో, ఈ కనిపించే జగత్తు అంతా ఏమిటో తెలిపే ఆథ్యాత్మిక విద్యకు కూడా అభ్యాసం అవసరమే. ఈ అభ్యాసానికి మనకు గురువులు రెండు ఉపకరణాలను ఇచ్చారు. అవే శ్రవణం, మననం. బ్యాంకు లాకరుకు రెండు తాళాలు ఉన్నట్లుగా మన బుద్ధికి కూడా ఈ రెండూ తాళాలే. ఒకే తాళంచెవిని ఇటు త్రిప్పితే తాళం పడుతుంది, అటు త్రిప్పితే తాళం తెరుచుకుంటుంది. అలాగే ఈ శ్రవణ మననాలనే తాళం చెవులను ప్రపంచం వైపుకు త్రిప్పితే బంధానికి దారితీస్తాయి, గురుబోధ వైపుకు త్రిప్పితే మోక్షానికి దారి తీస్తాయి. తాళం పడితే అజ్ఞానం, తెరుచుకుంటే అదే జ్ఞానం.మనందరం స్వతహాగా పరమాత్మ స్వరూపులమే అయినా ఆ జ్ఞానం మరుగున పడిపోయి "నేను ఫలానా, వీరు నా బంధువులు, ఇది నా కులం, గోత్రం, దేశం, ప్రాంతం" అనే బంధనాలు మనకు మనమే తగిలించుకుని సతమతమౌతున్నాం. మదాలసలాంటి తల్లి మనందరికీ దొరికి ఉంటే, పుట్టిన క్షణంనుండి "నువ్వు ఈ దేహానివి కావు. దీనికి కలిగే హాని వృద్దులు, సుఖదుఃఖాలు నీవి కావు. ఈ దేహానికి పేరు కోటేశ్వర రావు అయినా నీకు ఒరిగేదేమి లేదు, భిక్షపతి అయినా నీకు పోయేదేమీ లేదు. ఈ కనిపించేదంతా నశించిపోయేదే. నీవు శాశ్వతుడవు" అని నూరిపోసేది. కానీ మన తల్లిదండ్రులు మనం పుట్టిన క్షణంనుండి "నేను అమ్మను, నేను నాన్నను, ఇది నీపేరు, మేమంతా నీ బంధువులం, వారు పరాయివారు. ఇది నీ ఇల్లు, అది పరాయిది. ఇది నీ బొమ్మ, ఎవరికీ ఇవ్వకు. నువ్వు బాగా చదివి మా పేర్లు నిలబెట్టాలి. బాగా సంపాదించాలి, కూడబెట్టాలి." ఇలాంటివే నూరిపోస్తున్నారు. నిజానికి చిన్నారి పాపలకు ఈ తరతమ భేదాలు ఏవీ తెలియవు. వారు ఎవరిని చూసినా నవ్వుతారు, చేతిలో ఉన్నది ఎవరడిగినా ఇచ్చేస్తారు. ఒక రుచికరమైన తినుబండారం ఇస్తే ఎలా తింటారో, అలాగే తాము విసర్జించిన మలాన్ని కూడా తీసి నోట్లో పెట్టుకుంటారు. కానీ పెద్దలు చేసే ఈ నిరంతర బోధవలన వారికి అదే శ్రవణ మననాలు కలిగి ప్రాపంచిక బంధాలలో ఇరుక్కుపోతున్నారు. అటువంటి మానవులు తమ నిజ తత్త్వాన్ని తెలుసుకోవటానికై సద్గురువులను ఆశ్రయించినప్పుడు ఆ గురుబోధ శ్రవణం ద్వారా అసలు తత్త్వం అర్థం అవుతుంది. అయితే నిరంతర మననం, అభ్యాసం లేనప్పుడు అది నిలబడదు.ఒక ఉదాహరణ చూద్దాం. ఒక పిల్లవాడికి చిన్నప్పటినుండి 'రెండు రెళ్ళు ఆరు' అని నేర్పించామనుకోండి, వాడికి అదే శ్రవణం, మననం వలన ఆ తప్పు లెక్కే వాడి మనస్సులో స్థిరంగా నాటుకుపోతుంది. అలాంటి పిల్లవాడు బడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు ముందుగా 'రెండు రెళ్ళు నాలుగు' అని చెప్పినా వీడు నమ్మడు. అప్పుడు ఆయన ఒక నాలుగు పెన్సిళ్ళనో, రూపాయి బిళ్ళలనో తీసుకొని ప్రాక్టికల్గా నిరూపిస్తారు. ఈ పిల్లవాడు ముందు ఆశ్చర్యానికి గురైనా తరువాత మెల్లగా అర్థం చేసుకుంటాడు. అయితే అంతకుముందు నరనరానా జీర్ణించుకుపోయిన తప్పుడు లెక్క అంత తేలికగా పోదు. హఠాత్తుగా ఎవరైనా 'రెండు రెళ్ళు ఎంత?' అనగానే ఠక్కున 'ఆరు' అంటాడు. అందుకే ఆ ఉపాధ్యాయుడు వీడికి అర్థం అయిన తరువాత కూడా అనేకసార్లు 'రెండు రెళ్ళు నాలుగు' అని నెమరువేయిస్తూ ఉంటాడు. అయితే పిల్లవాడు ఇంటికి రాగానే మళ్ళీ తల్లి 'రెండు రెళ్ళు ఆరు' అని చెబుతూ ఉందనుకోండి, ఇక వీడికి అసలైన లెక్క రావడానికి ఎంత కష్టం?అలాగే మనం నిత్యం ఈ ప్రపంచంలో చూసేదంతా సత్యం అనే అందరి ద్వారా వింటున్నాం, దానినే మననం చేస్తున్నాం. ఎప్పుడో ఒకసారి గురువుల ద్వారా "ఇదంతా మిధ్య, నీ అసలు తత్త్వం వేరు" అని విన్నా అది పురాణ వైరాగ్యం లాగా అక్కడినుంచి లేచి ఇవతలకు రాగానే మళ్ళీ మరపునకు వచ్చేస్తోంది. ఎందుకంటే మన శ్రవణ మననాలనే తాళంచెవులు నిరంతరం ప్రపంచం వైపుకే త్రిప్పబడుతున్నాయి, బంధాన్ని కలిగిస్తున్నాయి. మనం పుట్టినప్పటినుండే కాక ఇంతకు ముందు ఎన్నో జన్మలనుండి కూడా ఇదే అభ్యాసం చేస్తూ వస్తున్నాం. ప్రపంచం వైపుకు తిరిగిన ఈ శ్రవణ మననాలు చివరికి అధ్యాస, లేదా భ్రాంతికి దారి తీస్తున్నాయి. ఈ భ్రాంతి తొలగి మనలో జ్ఞానకాంతి ప్రకాశించాలంటే ఇంతకంటే మరెన్నో రెట్లు ఎక్కువగా గురుబోధని శ్రవణం, మననం చేయాలి. అప్పుడు అది నిదిధ్యాసకు, లేదా ఆత్మానందానుభూతికి దారితీస్తుంది.అంతటి తీవ్రమైన అభ్యాసం లేకపోతే 'రెండు రెళ్ళు నాలుగు' అని ప్రత్యక్షంగా నిరూపణ అయినా మళ్ళీ ఆ పిల్లవాడు హఠాత్తుగా అడిగితే ఏమరుపాటుగా 'ఆరు' అని చెప్పినట్లే, మనకు ఒకవేళ భగవద్దర్శనం కలిగినా కూడా మళ్ళీ మాయ ఆవరించి ఈ జగత్తే సత్యమనే భ్రమలో పడిపోతాం. ఎంతమంది రాక్షసులకు తపస్సుల వలన భగవద్దర్శనం కాలేదు? వారందరూ ఆ క్షణం గడవగానే తిరిగి మాయలో పడిపోలేదా? Practice doesn't make you perfect. Practice just makes it permanent. So, beware of what you practice and make sure you always practice the perfect thing. "అభ్యాసం మనలను పరిపూర్ణులుగా చేస్తుంది" అనే ఒక భ్రమ ప్రచారంలో ఉంది. కానీ పైన చెప్పుకున్నట్టు మనం తప్పు విషయాన్ని అభ్యాసం చేస్తే ఆ తప్పే మన మనస్సులో శాశ్వతంగా నాటుకుపోతుంది. ఎప్పటికీ పరిపూర్ణులం కాలేము. అభ్యాసం కేవలం మన మనస్సును అభ్యసించే విషయం మీద స్థిరంగా నిలుపుతుంది. కాబట్టి పరిపూర్ణుడు కావాలంటే పరిపూర్ణమైన విషయాన్నే అభ్యాసం చేయాలి.మన మనస్సుకు పట్టిన అజ్ఞానానికి కారణమైన వాసనలను, కర్మలను గురుబోధా శ్రవణ మననాలు దగ్ధం చేసివేస్తాయి. శ్రవణం వలన భూతకాలంలోని కర్మలు, వాసనలు రహితం అవుతాయి. నిరంతర మననం వలన వర్తమాన కాలంలోని కర్మలు, వాసనలు రహితం అవుతాయి. ఇక అలా నిదిధ్యాసను పొందినవాడికి ఇక భవిష్యత్తులో కర్మలు, వాసనలు అంటుకొనే ప్రశ్నే లేదు. అయితే నిజమైన శ్రద్ధ, వైరాగ్యం కలిగి శ్రవణం చేయాలి. అలా శ్రవణం చేసిన పరీక్షిత్తు మోక్షాన్ని పొందినట్లే మనమూ పొందగలం.

చదువు జీవితంలో ఒక భాగమే కానీ అదే జీవితం కాదని మనందరికీ తెలిసిందే కదా! కేవలం పుస్తకంలో ఉన్నది

మనం ఈ మధ్యనే శ్రీ శంకర జయంతి జరుపుకున్నాం కదా. శ్రీ మాతాజీవారు తరచుగా

సామాన్య పరిభాషలో అహంకారం అంటే గర్వం, దర్పం అనుకుంటాం. కానీ వేదాంత పరిభాషలో

సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి అడ్డంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని మనందరికీ తెలిసినదే కదా! అయితే మన వేదాంత పరిభాషలో

మనం ఇన్నాళ్లూ 'మా దేవుని నమ్మకపోతే నరకానికి పోతావ్' అనే వాళ్ళను చూసాం. ఇప్పుడు క్రొత్తగా...

ఒకచోట ఒక అద్దాల గది ఉంది. ఆ గది గోడలన్నీ రకరకాల అద్దాలతో చేసినవే. ఒక అద్దం మనను పొడవుగా చూపిస్తే, ఇంకొకటి పొట్టిగా చూపిస్తుంది

ఒక చీకటి గదిలో ఒక కుండ ఉన్నదనుకోండి.

మనం తిరుపతి వెళితే ఎక్కడ చూసినా 'ధర్మో రక్షతి రక్షితః' అనే వాక్యం కనిపిస్తూ ఉంటుంది

మనం జీవితంలో ప్రతిరోజూ ప్రతి విషయంలోనూ నాది పరాయిది, మిత్రుడు శత్రువు, గొప్పది తక్కువది, ఇష్టమైనది ఇష్టం లేనిది ఇలా భేదదృష్టితోనే చూస్తూ ఉంటాం.

***శత్రులు మిత్రులౌట***కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పినతమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ!

*****జీర్ణవస్త్రం*****--------------------------------------వాసాంసి జీర్ణాని యథా విహాయనవాని గృహ్ణాతి నరోఽపరాణితథా శరీరాణి విహాయ జీర్ణానిఅన్యాని సంయాతి నవాని దేహీ

శార్వరి అంటే రాత్రి. అది మాములు రాత్రి కాదు

Four learnings from the Char Dham Yatra

బ్రాహ్మణుడు

!!.జై శ్రీ రామ్.!.జై హనుమాన్.!!🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️🔥🕉️అతులిత బలధామం స్వర్ణశైలభ దేహందనుజవనక్రుశానుం ఙ్ఞానినాం అగ్రగణ్యం|సకలగుణ నిధానం వానరాణాం అధీశంరఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి||భావము:- ఎవరికీ సమానము రాని శక్తిని సొంతం చేసుకొని,బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూతప్రేతపిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి,ఙ్ఞానునలో అగ్రగణ్యుడు,అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానర మూకకు అధిపతి అయి శ్రీ రామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కారాలు.!!🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

జగన్నాథ రథ యాత్ర